Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పులిలా, సింహంలా కాదు... తోడేళ్లలా ఉండండి... సక్సెస్​ పక్కా!

Success will come when we follow Wolves path
Advertisement
  • మనిషి జీవితంలో సక్సెస్ కు ఎంతో ప్రాధాన్యత
  • వ్యక్తిత్వ వికాసం, విజయానికి సూత్రాలు తదితర అంశాలపై యువత ఆసక్తి
  • సగటు యువత ఆలోచనలకు భిన్నంగా వ్యక్తిత్వ వికాస నిపుణుల మాట
Advertisement
మనిషి జీవితంలో సక్సెస్ కు ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. మనిషి అనేక దశల్లో సాధించే విజయాలు అతడి జీవన గమనాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. అందుకే, ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు విజయానికి సూత్రాలు, వ్యక్తిత్వ వికాసం క్లాసుల ఆవశ్యకతను యువత గుర్తిస్తోంది. అయితే, తాము పులిలా బతకాలి, సింహంలా జీవించాలి అనుకునేవారు సమాజంలో చాలామందే ఉంటారు. కానీ వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పే మాట ఏంటంటే... పులిలా, సింహంలా కాదు...  తోడేళ్లలా ఉండండి... సక్సెస్ పక్కా! అంటున్నారు. అదెలాగో ఈ వీడియోలో చూడండి. 
​
Advertisement
Advertisement
Success
Wolves
Lions
Tigers
Video

More Telugu News